Telugu Language
తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు: About Telugu: To cover telugu people & culture, read these books, movies when time allows :) తెలుగులో వంద ఉత్తమ పుస్తకాలు ధర్మం/నీతి/విలువలు బోధించే 79 పుస్తకాలు, 14 ప్రవచనాలు తెలుగుల చూడవలసిన సినిమాలు.. కన్యాశుల్కం - గురజాడ మహాప్రస్థానం - శ్రీశ్రీ ఆంధ్ర మహాభారతం - కవిత్రయం మాలపల్లి - ఉన్నవ లక్ష్మినారాయణ చివరకు మిగిలేది - బుచ్చిబాబు అసమర్థుని జీవయాత్ర - గోపీచంద్ అమృతం కురిసిన రాత్రి - దేవరకొండ బాలగంగాధర కాలాతీత వ్యక్తులు - వేయి పడగలు - విశ్వనాథ సత్యనారాయణ కళాపూర్ణోదయం - పింగళి సూరన సాక్షి - పానుగంటి లక్ష్మీనారాయణ గబ్బిలం - గుఱ్ఱం జాషువా వసు చరిత్ర - భట్టుమూర్తి అతడు ఆమె - ఉప్పల లక్ష్మణరావు అనుభవాలూ..జ్ఞాపకాలు - శ్రీపాద సుబ్రమణ్యశాస్త్రి అముక్త మాల్యద - శ్రీకృష్ణదేవరాయులు చదువు - కొడవగంటి కుటుంబరావు ఎంకి పాటలు - నండూరి కవిత్వ తత్వ విచారము - డాక్టర్ సిఆర్ రెడ్డి వేమన పద్యాలు - వేమన కృష్ణపక్షం - కృష్ణశాస్త్రి మట్టిమనిషి - వాసిరెడ్డి సీ...