Smooth Sleep
On World Sleep Day, here are some tips to ensure you have a sound sleep:
1. Sleep is just as important as diet and exercise. For a body to function properly, you need at least 6-8 hours sleep.
2. People who sleep less are likely to eat more as the leptin levels in their bodies fall, promoting an increase in the appetite.
3. You must eat a balanced and healthy diet and limit caffeine consumption. Also limit alcohol intake, particularly in the evening. Make this resolution today on World Sleep Day.
4. You should reduce your daily screen time. Avoiding watching TV, phones or any other screen before sleep time.
5. Bedroom environment is very important to ensure a better sleep. Your bedroom is your sanctuary from the stresses of the day. Use your senses to create the best environment for sleep.
6. Your bedroom should be clean, quiet, dark, and free of allergens and odour.
7. Choose your mattress wisely. The mattress should not sag and should be able to give support to your back.
8. The right head support can greatly improve how comfortable you feel in bed.
9. Before bed time, use some relaxation techiques like light stretching asanas.
2. People who sleep less are likely to eat more as the leptin levels in their bodies fall, promoting an increase in the appetite.
3. You must eat a balanced and healthy diet and limit caffeine consumption. Also limit alcohol intake, particularly in the evening. Make this resolution today on World Sleep Day.
4. You should reduce your daily screen time. Avoiding watching TV, phones or any other screen before sleep time.
5. Bedroom environment is very important to ensure a better sleep. Your bedroom is your sanctuary from the stresses of the day. Use your senses to create the best environment for sleep.
6. Your bedroom should be clean, quiet, dark, and free of allergens and odour.
7. Choose your mattress wisely. The mattress should not sag and should be able to give support to your back.
8. The right head support can greatly improve how comfortable you feel in bed.
9. Before bed time, use some relaxation techiques like light stretching asanas.
World Sleep Day tip: practice abdominal deep breathing before sleeping to calm your mind.
10. Fix your sleep time. On World Sleep Day, make a resolve to go to bed at same time every day.
10. Fix your sleep time. On World Sleep Day, make a resolve to go to bed at same time every day.
Happy World Sleep Day!! 15 Mar
నిద్ర తక్కువైతేనే కాదు..ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు చైనా పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు.
నిద్రపోదాం నిశ్చింతగా: నేటి రాత్రి నిద్రే... రేపటి మిమ్మల్ని నిర్దేశిస్తుంది!! ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా... నిజమే. ఈ రోజు రాత్రి మీరు నిద్రపోయే సమయం, ఉదయం లేచే వేళ పక్కాగా ఉన్నప్పుడు రేపటి రోజంతా మీరు ఉత్సాహంగా ఉంటారనేది నిపుణుల మాట.
మంచి అలవాట్లు మస్తు నిద్ర ! ( ప్రపంచ నిద్ర దినోత్సవం: 17 Mar )
మంచి నిద్రకు సూచనలు
ప్రతి వ్యక్తికి కంటి నిండా నిద్ర అవసరమని సీనియర్ పల్మనాలజిస్టు డాక్టర్ రమణప్రసాద్ తెలిపారు.
* జీవనశైలి మార్చుకోవాలి. చక్కటి ఆహారపు అలవాట్లతోపాటు రోజూ 45 నిమిషాల నుంచి గంట వరకు వ్యాయామం అవసరం.
* పడుకొనేముందు కాఫీ, ఆల్కహాల్, ఎక్కువ మసాలాలు ఉండే ఆహారం తీసుకోక పోవడం మంచిది.
* పడుకొనేందుకు, మేలుకొనేందుకు కచ్చితమైన సమయాన్ని నిర్దేశించుకోవాలి. రోజూ 6 గంటలకు తక్కువ కాకుండా నిద్ర అవసరం.
* నిద్రపోయే ముందు భావోద్వేగాలను రెచ్చగొట్టే వాదనలు, చర్యలు లాంటివి నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. మనసులో ఆందోళనకు కారణమవుతాయి. దీంతో నిద్రాభంగం ఏర్పడుతుంది.
* నిద్రకు ఉపక్రమించే ముందు మనసులోని ఆలోచనలు పక్కపెట్టాలి. యోగా వంటి విశ్రాంతి నిచ్చే వ్యాయామాలను నిద్రకు ముందు చేయడం వల్ల ప్రశాంతమైన నిద్రను ఆస్వాదించవచ్చు.
* కొందరు మధ్యాహ్న సమయంలో ఎక్కువ సమయం నిద్ర పోతుంటారు. అయితే రాత్రి వేళ నిద్ర పట్టక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి వారు మధ్యాహ్న నిద్రకు దూరంగా ఉండాలి.
* కొందరు పనిలో బడలిక వదిలించుకునేందుకు మధ్యాహ్నం 10-15 నిమిషాలపాటు నిద్ర పోతుంటారు. ఇది మంచిదే. అయితే ఈ నిద్ర ఎట్టిపరిస్థితుల్లో 30 నిమిషాలకు దాటకూడదు.
అర్ధరాత్రి వరకు వద్దు...
అస్తవ్యస్త జీవన శైలే కాదు...వేళాపాళా లేని ఆహారపు అలవాట్లు...అర్ధ రాత్రి దాటిన తర్వాత భోజనాలు.. గంటల తరబడి కంప్యూటర్లు, సామాజిక వెబ్సైట్లు, టీవీలకు అతుక్కుపోవడం వల్ల నగరంలో చాలామంది నిద్ర లేమి సమస్యకు కారణమవుతోంది. చాలా ఇళ్లల్లో గడియారం 12 గంటలు కొట్టే వరకు మెలకువతో ఉంటున్నారు. పెద్దలతో పాటు పిల్లలకు ఇదే అలవాటు అవుతోంది. తీవ్రమైన నిద్రలేమితో పిల్లలు స్కూళ్లు, పెద్దలు కార్యాలయాలకు వెళుతున్నారు. ఇది వారి పనితీరుపై కూడా ప్రభావం చూపుతోంది.
మంచి నిద్రకు పంచ సూత్రాలు
1. రోజూ ఒకే సమయానికి నిద్రపోవటం, లేవటం ముఖ్యం.
2. మద్యానికి దూరంగా ఉండాలి. దీనివల్ల మొదట్లో నిద్ర బాగానే వచ్చినట్లున్నా ఆల్కహాల్ స్థాయులు తగ్గుతున్న కొద్దీ నిద్ర సరిగా ఉండదు. పగలు కాఫీ టీల వంటి ఉత్తేజకర పదార్ధాలు 2-3 కప్పులకు మించి తాగకపోవటం ఉత్తమం. నిద్ర పోవటానికి 2-3 గంటల ముందు నుంచీ వీటిని తాగొద్దు.
3. ఒంటికి శ్రమ ఉంటేనే తర్వాత విశ్రాంతి తీసుకోగలుగుతుంది. కాబట్టి రోజూ కొంత వ్యాయామం తప్పనిసరి. రాత్రిపూట శ్రమ ఎక్కువగా ఉండే వ్యాయామం చెయ్యొద్దు.
4. మన దేశంలో రాత్రి భోజనం లేటుగా చెయ్యటం అలవాటుగా మారుతోంది. లేటుగా తింటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి, నిద్ర కష్టమవుతుంది. నిద్ర పోవటానికి 2-3 గంటల ముందే భోజనం చేసెయ్యాలి. ఆకలి అనిపిస్తే పడుకోబోయే ముందు ఏదైనా తేలికపాటి చిరుతిండి తినొచ్చు.
5. నిద్రపోయే ముందు ఇంట్లో పెద్ద లైట్లు, ధ్వనులు, టీవీ షోస్ వంటివన్నీ బంద్ చెయ్యాలి. పడుకోవటానికి ఓ అరగంట ముందు నుంచీ.. సంగీతం వినటం, పుస్తకం చదవటం వంటి మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చెయ్యాలి. అరటి పండులోనూ, పాలలోనూ ‘ట్రిప్టోఫ్యాన్’ ఉంటుంది. పడుకునే ముందు ఇవి తీసుకుంటే కొందరికి నిద్ర బాగా పడుతుంది.
..... Happy Sleeping 😴😴😴!! - Mekala V Reddy
We need good sleep & nothing to worry too much because..... (or) follow bellow:
"LIFE
is to Enjoy with Whatever you have with You, Keep Smiling...😆😃!!"
If you
feel STRESSED, Give yourself A Break. Enjoy Some Ice Cream/ Chocolates /Candy/
Cake...
Why...?
B'Coz... STRESSED
backwards spelling is DESSERTS :)
"ONE
Good FRIEND is equal to ONE Good Medicine...!
Likewise
ONE Good Group is equal to ONE Full medical store !!"
Six
Best Doctors in the World: 1.Sunlight, 2.Rest, 3.Exercise, 4.Diet, 5.Self
Confidence, 6.Friends
Good Day
to Recollect this Chaplin's 3 Heart Touching Statements:
- Nothing is Permanent in this World, not even our Troubles.
- I like Walking in the Rain, because No Body can see my Tears.
- The Most Wasted Day in Life is the Day in which we have not Laughed.
శయన నియమాలు -{పడుకోవాలంటే పాటించాల్సిన పదహారు సూత్రాలు }-_
1. నిర్మానుష్యంగా, నిర్జన గృహంలో ఒంటరిగా పడుకోవద్దు. దేవాలయం, స్మశానవాటికలో కూడా పడుకోకూడదు.(మనుస్మృతి)
2. పడుకొని ఉన్న వారిని అకస్మాత్తుగా నిద్ర లేపకూడదు. (విష్ణుస్మృతి)
3. విద్యార్థి, నౌకరు, మరియు ద్వారపాలకుడు వీరు అధిక సమయం నిద్రపోతున్నచో, వీరిని మేల్కొలపవచ్చును.(చాణక్య నీతి)
4. ఆరోగ్యవంతులు ఆయురక్ష కోసం బ్రహ్మా ముహూర్తం లో నిద్ర లేవాలి (దేవీ భాగవతము), పూర్తిగా చీకటి గదిలో నిద్రించవద్దు. (పద్మ పురాణము)
5. తడి పాదములతో నిద్రించవద్దు. పొడి పాదాలతో నిద్రించడం వలన లక్ష్మి (ధనం) ప్రాప్తిస్తుంది. (అత్రి స్మృతి) విరిగిన పడకపై, ఎంగిలి మొహంతో పడుకోవడం నిషేధం. (మహాభారతం)
6. నగ్నంగా, వివస్త్రలులై పడుకోకూడదు. (గౌతమ ధర్మ సూత్రం)
7. తూర్పు ముఖంగా తల పెట్టి నిద్రించిన విద్య, పశ్చిమ వైపు తల పెట్టి నిద్రించిన ప్రబల చింత ఉత్తరమువైపు తల పెట్టి నిద్రించిన హాని, మృత్యువు ఇంకా దక్షిణ ముఖంగా తల పెట్టి నిద్రించినచో ధనము, ఆయువు ప్రాప్తిస్తుంది. (ఆచార మయూఖ్)
8. పగటిపూట ఎప్పుడు కూడా నిద్రించవద్దు. కానీ జ్యేష్ఠ మాసం లో 1 ముహూర్తం (48 నిమిషాలు) నిద్రిస్తారు. పగటిపూట నిద్ర రోగహేతువు, ఆయుక్షీణత కలుగచేస్తుంది.
9. పగటిపూట సూర్యోదయము మరియు సూర్యాస్తమయం వరకు పడుకొనే వారు రోగి, దరిద్రులు అవుతారు. (బ్రహ్మా వైవర్తపురాణం)
10. సూర్యాస్తమయానికి ఒక ప్రహారం (సుమారు మూడు 3 గంటల) తరువాతనే పడుకోవాలి
11. ఎడమవైపు పడుకోవడం వలన స్వస్థత లభిస్తుంది.
12. దక్షిణ దిశలో పాదములు పెట్టి ఎపుడూ నిద్రించకూడదు యముడు, దుష్ట గ్రహముల నివాసము వుంటారు. దక్షిణ దిశలో కాళ్ళు పెట్టడం వలన చెవుల్లో గాలి నిండుతుంది. మెదడుకు రక్త సరఫరా మందగిస్తుంది. మతిమరుపు, మృత్యువు లేదా అసంఖ్యాకమైన రోగాలు చుట్టుముడుతాయి.
13. గుండెపై చేయి వేసుకుని నిద్రించ రాదు.
14. కాలుపై కాలు వేసుకుని నిద్రించ రాదు.
15. పడక మీద త్రాగడం- తినడం చేయకూడదు.
16. పడుకొని పుస్తక పఠనం చేయడానికి వీల్లేదు. (పడుకొని చదవడం వలన నేత్ర జ్యోతి మసకబారుతుంది)
ఈ పదహారు నియమాలను అనుసరించేవారు యశస్వి, నిరోగి, దీర్ఘాయుష్మంతుడు అవుతారు !🙏
Comments
Post a Comment