Festivals

శుభోదయం.... మిత్రమా 🙏🌱

మన పండుగల గొప్పతనం తెలుసు కోండి. by Amar Kaka
ఉగాది:- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.
శ్రీరామ నవమి:- భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.
అక్షయ తృతీయ:- విలువైన వాటిని  కూడబెట్టుకోమని.
వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.
నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.
వరలక్ష్మి వ్రతం :-  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.
రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.
వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.
పితృ అమావాస్య:- చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ.
దసరా ( ఆయుధ పూజ)  :- ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.
దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.
కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.
సంక్రాంతి :-  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.
మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.
హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు,  పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

శుభోదయం....
సంక్రాతి కి ఇంత మజా వుంటుందా...

మన" పల్లెకు పోదాం "  అనే   కార్యక్రమానికి మీరెంతమంది సిద్దంగా వున్నారో,
మీరెవరెవరిని ఆహ్వానించాలో ఇప్పుడే నిర్ణయించుకోండి....లేకుంటే వాహనాలకు రిజర్వేషన్ కష్టం..

నేటి రోజుల్లో  యాంత్రిక/రసాయనాలతో బ్రతుకు తప్పడం లేదు కదా...  కనీసం  ఏడాదికి  మూడు రోజులైనా  స్వచ్చమైన ప్రకృతిని / గాలిని అనుభవిద్దాం...

సంక్రాంతి ప్రత్యేకతలెన్నో---

# మంచి  మనుషులు, పలుకరింపులు
# అలకలున్నా పలుకరించే ఉరి వాల్లు
# రోషమున్న కోడిపుంజులు
# వంగరంగు గురుగు పూలు
# చెంగు చెంగుమని ఎగిరే లేగదూడలు,
# అమ్మ చేత వత్తబడిన అత్తిరసాలు,
# సోదరి చేత పోయబడిన దోశలు
# అత్తగారి ఇంట వడలు,
# మామగారు తెచ్చిన పొట్టేలి తునకలు
# దేవళం దగ్గర పోసే చల్ల,
# పిల్లాడు ఎగరేసే గాలిపటాలు
# ఒదిన గారు వండిన పప్పు / వంకాయ పులగూర
# సన్నాయి ఊదుతున్న హరిదాసు
# తలవూపి అబ్బురపరిచే డూడూ బసవన్న
# రంగులద్దుకున్న ఆవు కొమ్ములు
# చలిని తరిమే భోగి మంటలు
# పెళ్లాన్ని బెదిరించలేక ఆవుల్ని బెదిరించే మొగుళ్లు
# మిరియాల ఘాటుతో ఉసుర్లు కొట్టిస్తున్న నాటుకోడి తునకలు
# ఊరి వీధుల్లో తళుకుమంటున్న రంగవల్లి ముగ్గులు
# దుమ్మురేగకుండా చల్లిన పేడ కళ్లాపి
# చీమిడి ముక్కులతో రబ్బరు బుడ్డలు వూపుతున్న చిన్న పిల్లలు
# ఊరును వదలి వెళ్లేటపుడు అమ్మ, నాన్న చెపుతున్న జాగ్రత్తలు,  
# బతుకు బండిని ఈడ్చేందుకు బయలుదేరుతుండగా  పల్లెని వదలలేక  కమ్మే కన్నీళ్లు....

ఇంకా ఇంకా....   ఎన్నెన్నో....
అనుభూతులు  మీరు పొందలేక పోతే మీ జీవితంలో సంక్రాంతి తో ఆ తీయటి అనుభూతులు .... పొందండి !! J

"పల్లె తల్లి పిలుస్తోంది రండి " (Don’t miss Sankranthi )
                                                                                                                        స్వీయ అనుభవాలతో , మీ మేకల వీ రెడ్డి

కొత్త ఏడాది వస్తోంది... ఇప్పటిదాకా జరిగిపోయిందేదో జరిగిపోయింది... ‘‘ఉదయం ఆరింటికే లేస్తాను’’ ‘‘రోజూ వ్యాయామం చేస్తాను’’ ‘‘ధూమపానం వదిలేస్తాను..’’ ఇలా ఎన్నో తీర్మానాలు! దురలవాట్లకు దూరంగా ఉంటానని, మంచి అలవాట్లు చేసుకుంటానని ప్రతిజ్ఞలు... ఇవన్నీ పాటించండి...  
*కానీ బలవంతంగా కాదు... ప్రేమతో... నియమంగా కాదు... స్పృహతో*...

*నిజానికి మంచి అలవాట్లు, చెడ్డ అలవాట్లు అంటూ ఏమీ ఉండవు. అలవాటైనా మితిమీరితే బంధించి వేస్తుంది*

----------------------------------------------------------------------------------------------------------
వైశాఖ ఫుర్నిమ / మొలకల పౌర్నమి 
Vaisakha Purnima / in telugu -Molakala pournami  celebrated as festival, like below:
- 10 days before, people take sample of all seeds (rice, pulses) and apply them in 9 or 11 / more odd # 's , in small pot's./ coconut shells. 9 / 11th day, they - during Vaisakha Purnima day(some), night (8 - 10 pm) they take these small pots & keep them in their preferred temples, places where their elders were cremated.....
Benefits of the fest: (we should learn)
- Entire village meets at one place & watch who's seeds grown well..
- Checking (Pilot) the seed quality, before they apply in field (in Jun '21) 
- Barrow certain seeds from other families who's seeds grown well / healthy.
- Few teaming activities for men, women will be there... too
.
In otherway, summer ending stage too....So, boys who were planying kabaddi & other plays in night (7pm to 10 pm) will slowly stop....& focus on field works. - Prep by Mekala V Reddy 🌱🌴🌱 - 26 May '21




Comments

Popular posts from this blog

telugu Stories

KodiPandem

Knee Pain solutions