Posts

Showing posts from April, 2020

Chitra-kavita

Image
Painted by: Amitha Kaka Write-up by: Mekala V Reddy Title suggestion: Lakshmi Kaka అభిసారిక ఆహ్లదకరమైన పండువెన్నెల రాత్రిలో, ఉరి అవతలి చెరువు గట్టు  మీదున్న చెట్టుకు కట్టిన  ఉయ్యలలో... తనతో పాటు తన మర్జాలముతో కూర్చొని నిండు చెంద్రుని చూస్తూ ఓ (నెరజాన) సౌందర్య రాశీ ..... పరి పరి విధాల పరిగెత్తే ఆలొచనలకు అడ్డుకట్ట వేసి , తన్మయత్నములో చంద్రున్ని  తన  కళ్ళతోనే పలుకరిస్తూ..... చిన్న కదలికలకు సవ్వడి చెసే చేతి గాజులు, కాలి పట్టీలు , మద్యలో మార్జలముతో మాటలు.....  అలా (   ప్రకృతి)  చెట్ల  నుండి  పిల్ల గాలి చల్లగా వచ్చి అలా, అలా తాకి వెల్లిపోతుంటే..... చలికి చేతులు రెండు ఒళ్ళో ఉంచుకొని ...ఆ మధురాని భూతిని అనుభవించడములో ఉన్న మజాయే వేరు ... Amitha Kaka Amitha Kaka మాటలలో వర్నించలేని ఈ సుందర చిత్రాన్ని గీసిన ఆ చిత్రకారులెవరో....కాని వారిని అభినందిచాలి.  ఆ మధురాని భూతిని చిత్ర రూపములో వర్నించడం కంటే....ఆస్వాదించడమే ఉత్తమం అని ఈ    ప్రకృతి  ప్రెమికుడి ఆశ !! ---------------- Laskhni's ...