Chitra-kavita


Painted by: Amitha Kaka
Write-up by: Mekala V Reddy
Title suggestion: Lakshmi Kaka

అభిసారిక
ఆహ్లదకరమైన పండువెన్నెల రాత్రిలో, ఉరి అవతలి చెరువు గట్టు  మీదున్న చెట్టుకు కట్టిన  ఉయ్యలలో...
తనతో పాటు తన మర్జాలముతో కూర్చొని నిండు చెంద్రుని చూస్తూ ఓ (నెరజాన) సౌందర్య రాశీ .....

పరి పరి విధాల పరిగెత్తే ఆలొచనలకు అడ్డుకట్ట వేసి , తన్మయత్నములో చంద్రున్ని  తన  కళ్ళతోనే పలుకరిస్తూ.....
చిన్న కదలికలకు సవ్వడి చెసే చేతి గాజులు, కాలి పట్టీలు , మద్యలో మార్జలముతో మాటలు..... 
అలా ( ప్రకృతి) చెట్ల  నుండి  పిల్ల గాలి చల్లగా వచ్చి అలా, అలా తాకి వెల్లిపోతుంటే..... చలికి చేతులు రెండు ఒళ్ళో ఉంచుకొని ...ఆ మధురాని భూతిని అనుభవించడములో ఉన్న మజాయే వేరు ...
Amitha Kaka

Amitha Kaka
మాటలలో వర్నించలేని ఈ సుందర చిత్రాన్ని గీసిన ఆ చిత్రకారులెవరో....కాని వారిని అభినందిచాలి. 
ఆ మధురాని భూతిని చిత్ర రూపములో వర్నించడం కంటే....ఆస్వాదించడమే ఉత్తమం అని ఈ  ప్రకృతి ప్రెమికుడి ఆశ !!

----------------
Laskhni's comments:
- చిరంజీవి అమిత చేతి  నుండి జాలువారిన చిత్రరాజము గురువు గారు.
నా ప్రయత్నము గా tittle - అభిసారిక
మీ వర్ణన మంచి ప్రయత్నము. .....మీలోని ప్రకృతి ప్రే మి కు నకు సదా వినమ్రతతో🙏

------------------***----------------------------------


Pencil Art by Pritha Reddy P - in Q1 '21:

------------------***----------------------------------




Few more paintings by Lakshmi and Kumar Kollipara

by Lakshmi Kaka 
By Kolli Kumar
by Kolli
by Kolli

by Kolli


by Kolli
by Lakshmi Kaka
 
by Kolli



















[ written based on Pvt photo & dance ]
Oh dear , 
Your dangerous beauty...
wires me
inspires me
fires me up 💃🥰
Romantic smile on my face because of the steps (you dance) 😉
because.....
I have known you before
I have known you always
I will know you forever 🤔
and 
One fine day,  will find the words across miles to bring you to you knee's with feel & blush !! 

 

Pencil Art by Pritha Reddy P - in Q1 '21:
 



Thermocol Paintings & Pencil drawings:

It's really fun to spend some time with kids to paint on Thermocol with paintings & waste toy's / material. We can do drawings using copper / aluminium cable also !! Few paintings done & displayed in my basement area.........it's really colorful :) 
Some are shown below





: Worth spending some time to draw pictures using pencil....My 1st pencil full draws....in Q4 '14.



Comments

Popular posts from this blog

Water measurement

South Andhra Foods

Kaigal Waterfalls