Kabali movie

Kabali Movie: acted by Rajanikanth

Kabali is an upcoming 2016 Indian Tamil-language gangster-drama film, also released in Telugu, Hindi & Malayalam. The film will be simultaneously released in Singapore and Indonesia. The film will also be dubbed in Thai and Chinese, where talks are under way to simultaneously release the film in Hong Kong and China.
The makers of the film had earlier considered using title Kaali, which was the title of Rajinikanth's 1980 film. In the film, Rajinikanth plays the role of an aged crime boss. The film-Kabali is slated for release on 22 July 2016
------------------------------------------------------------------------------------------------------------------------------
*** Kabali Box Office on 17 Aug '16: ~INR 650 crores  , Budget: INR 750 M, Collections: INR 5.5 B ***
-------------------------------------------------------------------------------------------------------------------------------
Marketing:
  • In term of numbers, Kabali is releasing in 12,000 screens, some say 7000
  • In the US, Rajinikanth’s Kabali was sold out within two hours. Releasing in 400-450 theatres there.
  • AirAsia became an official partner for Kabali and certain their planes will be painted with a Kabali theme.
  • The Indian financial co- Muthoot FinCorp who is also an official partner of the film produced silver coins embossed with the image of actor as cast in the film.
  • Its teaser trailer was released in April 2016 and went viral & gained 5 million views in less than 24 hours (most viewed teaser in Asia). By 28 May, garnered 20 million views, making it one of the most watched Indian film teasers.
  • Some are concerning :) 
    • Too many leave requests from employee's in TN for Friday & Saturday. Some companies declared leave on friday.
    • 50,000 ltrs of Milk ordered from Dairies .....so, shortage of milk expected on Thursday, Friday :(
    • Many screening movies, incl. Hindi thrown away from Screens as most screens used for Kabali :)
Box Office (based on inputs & estimated forecast): Rs. 100 cr budget film will generate minimum 250 - 300 cr. Let's see after sunday :) (published on 20th Jul 2016)
  • If the movie will generate: [ As per reports, tickets sold for 3 days ]
    • 5000 screens: Rs. 100 cr (Day1), Rs. 300 Cr (3 day weekend), Rs. 500 Cr for 5 days 
    • 7000 screens: Rs. 150 cr (Day1), Rs. 500 Cr (3 day weekend), Rs. 750 Cr for 5 days 
    • 10000 screens: Rs. 225 cr (Day1), Rs. 650 Cr (3 day weekend), Rs. 1000+ Cr for 5 days 
    • 12000 screens: Rs. 250 cr (Day1), Rs. 750 Cr (3 day weekend), Rs. 1250 Cr for 5 days 
Kabali @ 5000 screens
Kabali @ 7000 screens
Kabali @ 10000 screens
References: 
  • Teaser link: https://www.youtube.com/watch?v=9mdJV5-eias
  • Kabali blog - http://www.kabalifilm.com/
Few snaps of Kabali ....
 











Recommendation letter to get tickets for movie !! 

Invoice of movie tickets purchase by CTS :)


Eenadu review by every 30 min's:
‘కబాలి’ క్లైమాక్స్‌ యాక్షన్‌ ప్యాక్‌!
11:30 
ఇంటర్నెట్‌డెస్క్‌: తన కుటుంబంపై దాడి చేసిన శత్రువుల పని పట్టేందుకు ‘కబాలి’ మలేషియా వెళ్తాడు. ఇక్కడి నుంచి కబాలి, విలన్‌ గ్యాంగ్‌ల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలతో మిగిలిన కథ నడుస్తుంది. విలన్‌ బృందాన్ని కబాలి ఎదుర్కొనే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా పోరాట సన్నివేశాల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు కనిపించింది.

చివరకు విలన్‌ను అంతమొందిస్తాడు. తొలి అర్ధ భాగం కాస్త నెమ్మదిగా సాగినట్లు కనిపించినా, రెండో అర్ధభాగంలోని సన్నివేశాలు యాక్షన్‌ సన్నివేశాలతో చకచకా సాగుతుంది. అనుకోని ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది. అదేంటో తెరపై చూడాల్సిందే! ‘కబాలి’ సినిమా పూర్తి రివ్యూ కోసం www.eenadu.netను చూస్తూ ఉండండి!
10:45 
ఇండియాకు వచ్చిన ‘కబాలి’ 
కబాలికి ఓ కూతురు ఉందన్న విషయంతో ఇంటర్వెల్‌ కార్డు పడుతుంది. ఆ తర్వాత కబాలికి ఓ వూహించని విషయం తెలుస్తుంది. శత్రువుల చేతిలో చనిపోయిందనుకున్న తన భార్య బతికే ఉందన్న విషయం తెలుసుకున్న కబాలి ఇండియాకు వస్తాడు. ఆమె కోసం అన్వేషణ చేసి చివరకు కలుసుకోగలుగుతాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి కబాలి కుటుంబపై శత్రువులు దాడి చేస్తారు.

అనంతరం కుటుంబంతో కబాలి మలేషియా వెళ్తాడు. కబాలి ఇండియా రావటం.. భార్య కోసం అన్వేషణ చేయటం.. తదితర సన్నివేశాలతో కథలో కొంచెం వేగం తగ్గినట్లు అనిపిస్తుంది. అయితే మరోసారి శత్రువులు దాడి చేయటం, కథ మలేషియా షిఫ్ట్‌ అవడంతో ప్రేక్షకుడిగా ఆసక్తి మొదలవుతుంది. తన కుటుంబంపై దాడి చేసిన వారిపై ‘కబాలి’ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు ఇవన్నీ ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేపుతాయి.
10:15 
‘కబాలి’ ఇంటర్వెల్‌ ట్విస్ట్‌! 
డ్రగ్‌ మాఫియాపై కబాలి పోరాటం.. గ్యాంగ్‌స్టర్‌ కావడానికి దారితీసిన పరిస్థితులు ప్రేక్షకుడిని కథలో లీనమయ్యేలా చేశాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ‘నిప్పురా పాట’కు మరోసారి అభిమానుల ఈలలు, కేకలతో థియేటర్లు మార్మోగిపోయాయి. మలేషియాలో బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే సన్నివేశాలన్నీ దర్శకుడు రియలిస్ట్‌గా తెరకెక్కించారు.

ముఖ్యంగా గ్యాంగ్‌వార్లను చక్కగా చూపించారు. ఇవి ఫ్యాన్స్‌ను అలరించేలా ఉన్నాయి. మరోపక్క రాధికాఆప్టే, రజనీతో ఉన్న సన్నివేశాలు తెరపైకి వస్తాయి. ఈ నేపథ్యంలో శత్రువులు కబాలిపై దాడి చేయటంతో వూహించని సంఘటన ఎదురుకావడం జరుగుతుంది. ఫ్లాష్‌బ్యాక్‌ అయిపోయిన తర్వాత తనకు ఓ కూతురు ఉందనే ట్విస్ట్‌తో ‘కబాలి’ ఇంటర్వెల్‌ కార్డు పడుతుంది.
09:25
యంగ్‌ ‘కబాలి’ వచ్చేశాడు!
‘కబాలి’ తొలి సన్నివేశానికి హోరెత్తిపోయిన థియేటర్లు ఆ తర్వాత కొద్దిసేపు ప్రశాంతగా ఉన్నాయి. ‘కబాలి’ సినిమాలోని మాటలు తప్ప మరే శబ్ధమూ వినిపించలేదు. ఈ నేపథ్యంలో కథ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లింది. మలేషియా బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సన్నివేశాలు ప్రారంభం కాగానే వెండితెరపై యంగ్‌ ‘కబాలి’గా రజనీకాంత్‌ తళుక్కున మెరిశారు. అప్పటివరకు సన్నివేశంలో వచ్చే మాటలు తప్ప మరో గొంతు థియేటర్లో వినపడలేదు.
యంగ్‌ ‘కబాలి’ని చూసిన అభిమానులు తొలి సన్నివేశం కన్నా రెట్టింపు ఉత్సాహంతో వూగిపోయారు. రజనీ పంచ్‌డైలాగ్‌లు పడినట్లు అభిమానుల నుంచి ఈలలు, చప్పట్లు వరుస కట్టాయి. ఆ తర్వాత మలేషియాలో డ్రగ్‌ మాఫియాపై ‘కబాలి’ పోరాటం, ‘కబాలి’ గ్యాంగ్‌స్టర్‌ ఎందుకయ్యారు? తదితర సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ప్రేక్షకుడిని కథలో లీనం చేశాయి. ముఖ్యంగా 80ల్లో ఉన్న రజనీలుక్‌ అదిరిపోయిందనే చెప్పాలి.
08:45 
‘కబాలి’ ఎంట్రీ అదుర్స్‌! 
అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రజనీకాంత్‌ ‘కబాలి’ సునామీ వెండితెరను తాకింది. అర్ధరాత్రి నుంచే ‘కబాలి’ హంగామా షురూ అయిపోయింది. సినిమా ప్రారంభం కాగానే రజనీ పరిచయ సన్నివేశానికి ఈలలు, చప్పట్ల ముందు సినిమా థియేటర్లోని డీటీఎస్‌లు వెలవెలబోయాయి. తొలి సన్నివేశంలో జైలులో రజనీని వెనుక నుంచి చూపించారు.

అనంతరం రజనీ తన స్టైల్‌లో నడుచుకుంటూ డ్రస్‌ వేసుకుని జైలు తలుపు తీస్తుండగా బయటకు వచ్చే సన్నివేశానికి అందరూ ఫిదా అయిపోయారు. ఇక ట్రేడ్‌ మార్క్‌ డైలాగ్‌ ‘కబాలి రా..!’ పడినప్పుడు మాత్రం అభిమానుల కేరింతలు అన్నీ ఇన్నీ కావు. మొత్తం 150 నిమిషాల నిడివిగల గల ‘కబాలి’ ‘యు’ సర్టిఫికెట్‌ను అందుకుంది. తొలి సన్నివేశం తర్వాత ఓ ఫైట్‌.. ఆ తర్వాత ఓ పాట.
Disclaimer: The opinions expressed & content within this article are the personal opinions of the author.

Comments

Post a Comment

Popular posts from this blog

South Andhra Foods

Water measurement

Kaigal Waterfalls