Posts

Showing posts from November, 2017

kedaraswara puja

కేదారేశ్వర వ్రత కల్పము Jump to navigation Jump to search కేదారేశ్వర వ్రతం   హిందువులు  ఆచరించే ఉత్కృష్టమైన  వ్రతము .  కార్తీక మాసములో  చంద్రుడు కృత్తిక నక్షత్రంతో కలిసి వున్నరోజు  కార్తీక పౌర్ణమి  వస్తుంది. ఈరోజు ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి కేదారేశ్వరుని రూపంలోను  శివుడిని  ధ్యానిస్తారు. ఈ నోము నోచుకున్నవారికి అష్టైశ్వర్యాలకు, అన్నవస్తాలకు లోటుండదని భక్తులకు అపారమైన నమ్మకం. వ్రతం పూర్తి చేసిన అనంతరం నక్షత్రదర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు. ఈ వ్రత మహత్యం వలననే  పార్వతీదేవి  శివుని అర్థశరీరాన్ని పొందినదని పురాణ ప్రతీతి. ప్రార్థన శ్లోకం శుక్లాంబర ధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోప శాంతయే ఆచమనం ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయస్వాహా, ఓం మాధవాయస్వాహా శ్రీ కేదారేశ్వర వ్రత కథ పరమేశ్వరుని అర్ధాంగి పార్వతి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వరుని వ్రతమును గూర్చి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు శౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని యుండెను. సిద్ధ - సాధ్య - కింపురు