Posts

Showing posts from May, 2018

Festivals

Image
శుభోదయం ....   మిత్రమా  🙏🌱 మన పండుగల గొప్పతనం తెలుసు కోండి . by Amar Kaka ★ ఉగాది :- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని. ★ శ్రీరామ నవమి:- భార్య - భర్తల  అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి. ★ అక్షయ తృతీయ: - విలువైన వాటిని  కూడబెట్టుకోమని. ★ వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని. ★ నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని. ★ వరలక్ష్మి వ్రతం :-  నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని. ★ రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని. ★ వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి. ★ పితృ అమావాస్య: - చనిపోయిన వారిని  ఎప్పటికి మరువకు అని చెపుతూ. ★ దసరా ( ఆయుధ పూజ)   :- ఎప్పుడు నీకు అండగా  నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది. ★ దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని. ★ కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని. ★ సంక్రాంతి :-  మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం,  అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని. ★ మ