Posts

Showing posts from May, 2021

Telugu song lyrics

 Few songs of interest -  :)  Anuraga Devatha:  Choosuko Padhilanga.. Song -  https://www.youtube.com/watch?v=hgaa4PXGe78  పాట ఎప్పుడువిన్నా ఒక జీవిత సత్యం తెలుసుకున్నట్లు ఉంటుంది. Thoorpu Padamara: Shivaranjani Navaragini Song - https://www.youtube.com/watch?v=VhMEb6s23vM Shivaranjani: Abhinava Tharavo Song - https://www.youtube.com/watch?v=vrKs92p9YK0 Saranga Dariya Song Lyrics దాని కుడీ భుజం మీద కడవా దాని గుత్తెపు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా దాని పేరే సారంగ దరియా దాని ఎడం భుజం మీద కడవా...దాని యెజెంటు రైకలు మెరియా అది రమ్మంటె రాదురా సెలియా...దాని పేరే సారంగ దరియా కాళ్ళకు ఎండీ గజ్జెల్… లేకున్నా నడిస్తే ఘల్ ఘల్ కొప్పులో మల్లే దండల్… లేకున్నా చెక్కిలి గిల్ గిల్ నవ్వుల లేవుర ముత్యాల్… అది నవ్వితే వస్తాయ్ మురిపాల్ నోట్లో సున్నం కాసుల్… లేకున్నా తమల పాకుల్ మునిపంటితో మునిపంటితో… మునిపంటితో నొక్కితే పెదవుల్ ఎర్రగా అయితదిర మన దిల్ చురియా చురియా చురియా… అది సుర్మా పెట్టిన చురియా అది రమ్మంటె రాదురా సెలియా... దాని పేరే సారంగ దరియా దాని కుడీ భుజం మీద కడవా..దాని గుత్తెపు రైకలు మెరియా